- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుడు పరార్.. వధువు ఆందోళన
<p>దిశ, వెబ్ డెస్క్: మరో రెండు రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు పరారయ్యాడు. దీంతో ఆ యువతి.. యువకుడి ఇంటి ముందు ధర్నా చేపట్టింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాచారం మండలం అయ్యవారిగూడెంలో ఓ యువతి ఆందోళన చేస్తోంది. రెండు వారాల్లో పెళ్లి ఉండగా పెళ్లి కొడుకు పరారయ్యాడు. దీంతో ఆ యువతి పెళ్లి కొడుకు ఇంటి ముందు నిరసనకు దిగింది. టెంట్ వేసి ధర్నా చేస్తోంది. ఆమెతోపాటు బంధువులు, […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: మరో రెండు రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు పరారయ్యాడు. దీంతో ఆ యువతి.. యువకుడి ఇంటి ముందు ధర్నా చేపట్టింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాచారం మండలం అయ్యవారిగూడెంలో ఓ యువతి ఆందోళన చేస్తోంది.
రెండు వారాల్లో పెళ్లి ఉండగా పెళ్లి కొడుకు పరారయ్యాడు. దీంతో ఆ యువతి పెళ్లి కొడుకు ఇంటి ముందు నిరసనకు దిగింది. టెంట్ వేసి ధర్నా చేస్తోంది. ఆమెతోపాటు బంధువులు, కుటంబ సభ్యులు ఉన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేస్తున్నది.
Next Story






