పెళ్లికి పిలవనందుకు క్షమించండి : యోగిబాబు

by Shyam |

<p>          కమెడియన్ యోగిబాబు కోలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చాడు. ఫిబ్రవరి 5న మంజు పార్కవిని రహస్యంగా పెళ్లి చేసుకుని ఆశ్చర్యానికి గురి చేశాడు. కేవలం కొద్ది మంది కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఈ వివాహం జరగగా&#8230; దీనిపై స్పందించారు యోగిబాబు.           తన పెళ్లికి ఆహ్వానించకపోవడంపై క్షమాపణలు చెప్పారు. మ్యారేజ్ కు పిలిచే పొజిషన్‌లో లేనని &#8230; కొన్ని కారణాల వల్ల తన కుటుంబంతో [&hellip;]</p>

పెళ్లికి పిలవనందుకు క్షమించండి : యోగిబాబు
X

కమెడియన్ యోగిబాబు కోలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చాడు. ఫిబ్రవరి 5న మంజు పార్కవిని రహస్యంగా పెళ్లి చేసుకుని ఆశ్చర్యానికి గురి చేశాడు. కేవలం కొద్ది మంది కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఈ వివాహం జరగగా… దీనిపై స్పందించారు యోగిబాబు.

తన పెళ్లికి ఆహ్వానించకపోవడంపై క్షమాపణలు చెప్పారు. మ్యారేజ్ కు పిలిచే పొజిషన్‌లో లేనని … కొన్ని కారణాల వల్ల తన కుటుంబంతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇండస్ట్రీకి చెందిన స్నేహితులు, పెద్దలు తనపై కోపంగా ఉండడం సహజమని… నన్ను క్షమించాలని కోరారు. మార్చిలో గ్రాండ్ రిసెప్షన్ ఇస్తానని తెలిపిన యోగిబాబు… తనకు విష్ చేసిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

Next Story