- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిర్మలతో వైసీపీ ఎంపీలు భేటీ.. ఎందుకో తెలుసా.?
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి న్యాయం చేయాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను వైసీపీ ఎంపీలు కలిశారు. పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదాపై నిర్మలా సీతారామన్‌తో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిన మెుత్తాన్ని తక్షణమే రీయింబర్స్‌మెంట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 2013 భూసేకరణ చట్టం ప్రకారం సహాయ, పునరావాస ప్యాకేజీ అమలు చేయాలని కోరారు. 2022 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి న్యాయం చేయాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను వైసీపీ ఎంపీలు కలిశారు. పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదాపై నిర్మలా సీతారామన్‌తో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిన మెుత్తాన్ని తక్షణమే రీయింబర్స్‌మెంట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే 2013 భూసేకరణ చట్టం ప్రకారం సహాయ, పునరావాస ప్యాకేజీ అమలు చేయాలని కోరారు. 2022 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని తెలిపారు. నిధులు ఆలస్యమైతే పోలవరం వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందంటూ లేఖను అందజేశారు.
Next Story






