- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికార పార్టీ కౌన్సిలర్ దారుణ హత్య
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సూళ్లూరుపేట మున్సిపల్ కౌన్సిలర్, వైసీపీ నేత తాళ్లూరు సురేష్ హత్యకు గురయ్యారు. బంధువులను రైల్వే స్టేషన్‌లో దిగబెట్టేందుకు వెళ్లిన ఆయన బంధువులను ఎక్కించిన అనంతరం రైల్వే గేట్ సమీపంలోని కారును పార్కింగ్ షెడ్ నుంచి తీస్తుండగా ఆయనపై కొందరు దుండగులు కత్తులతో దాడి చేశారు. విచక్షణారహితంగా వేటకొడవళ్లతో నరికేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. రక్తపుమడుగులో ఉన్న ఆయన్ను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సూళ్లూరుపేట మున్సిపల్ కౌన్సిలర్, వైసీపీ నేత తాళ్లూరు సురేష్ హత్యకు గురయ్యారు. బంధువులను రైల్వే స్టేషన్‌లో దిగబెట్టేందుకు వెళ్లిన ఆయన బంధువులను ఎక్కించిన అనంతరం రైల్వే గేట్ సమీపంలోని కారును పార్కింగ్ షెడ్ నుంచి తీస్తుండగా ఆయనపై కొందరు దుండగులు కత్తులతో దాడి చేశారు. విచక్షణారహితంగా వేటకొడవళ్లతో నరికేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. రక్తపుమడుగులో ఉన్న ఆయన్ను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో సూళ్లూరుపేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
- Tags
- murder
Next Story






