- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్.. కాలేజీ ఫీజులు చెల్లించేందుకు.. పాడుపనిని ఎంచుకున్న విద్యార్థులు..
ఓన్లీ ఫ్యాన్స్ ద్వారా ఈజీగా మనీ సంపాదించవచ్చని అర్థమైపోతుంది. కానీ ఇక్కడ ఒళ్లు అమ్ముకునే పాడు పని చేయాల్సి ఉంటుంది. నగ్న ఫొటోలు, వీడియోలు అప్ లోడ్ చేస్తే.. లక్షల్లో సంపాదింవచ్చు. యూఎస్‌లో చాలా మంది కాలేజీ విద్యార్థులు

దిశ, వెబ్ డెస్క్ : ఓన్లీ ఫ్యాన్స్ ద్వారా ఈజీగా మనీ సంపాదించవచ్చని అర్థమైపోతుంది. కానీ ఇక్కడ ఒళ్లు అమ్ముకునే పాడు పని చేయాల్సి ఉంటుంది. నగ్న ఫొటోలు, వీడియోలు అప్ లోడ్ చేస్తే.. లక్షల్లో సంపాదింవచ్చు. యూఎస్‌లో చాలా మంది కాలేజీ విద్యార్థులు ఈ మార్గాన్నే ఎంచుకుంటున్నారని ఓ అధ్యయనం తెలిపింది. అవును.. భారీ ట్యూషన్ ఫీజులతో సతమతం అవుతున్న స్టూడెంట్స్ ఖర్చులను భరించేందుకు ఓన్లీ ఫ్యాన్స్‌ను మార్గంగా చేసుకుంటున్నారని తెలిపింది. టైమ్ ఉన్నప్పుడు కంటెంట్ అప్‌లోడ్ చేస్తూ.. సులభంగా డబ్బు సంపాదిస్తున్నారు. కొంత మంది వేల డాలర్లు సంపాదిస్తే.. ఇంకొంత మంది వందల డాలర్లతో నెట్టుకొస్తున్నారు.
అయితే విద్యార్థులు ఈ మార్గాన్ని ఎంచుకోవడంపై విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవసీకి భంగం కలగడం, ఉద్యోగ అవకాశాలపై ప్రభావం, ఆన్‌లైన్‌లో ఉండటం వల్ల కలిగే ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కోవచ్చని చెప్తున్నారు. ప్రజెంట్ గురించి ఆలోచించి తీసుకున్న ఈ నిర్ణయం.. భవిష్యత్తును దెబ్బతీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కానీ అప్పుల్లో మునిగిపోయిన విద్యార్థులకు ఈ రిస్క్ తీసుకోలేక తప్పట్లేదు.






