Unknown Facts : ఇవి మీరు చదివితే నిజంగా ఆశ్చర్యపోతారు !

by Phanindra |   (  Updated:2022-12-14 15:43:09  IST  )

మనం తినే ఈ బాదంలో పొటాటో జాతికి చెందినవి.

Unknown  Facts  : ఇవి మీరు చదివితే నిజంగా ఆశ్చర్యపోతారు !
X

Unknown Facts : ఇవి మీరు చదివితే నిజంగా ఆశ్చర్యపోతారు !

1. మీరు ఇది వింటే ఆశ్చర్యపోతారు. మనం ఏమి చెయ్యకుండా 12 రోజులు కూర్చొని ఉండి..అస్సలు నడవకుండా ఉంటె..మనం చనిపోవచ్చు.

2. ఎవరికైనా ఎక్కువ నిద్ర వస్తుంటే వాళ్ళ లోపల నుంచి తెలియని బాధ పడుతుంటారు .

3. మనం తినే ఈ బాదంలో పొటాటో జాతికి చెందినవి.

4. ఎవరైనా అతిగా ఆహారం అంటే..ఎక్కువ ఆహారం తింటే ఆ వ్యక్తి వినడం , ఆలోచించడం శక్తి తగ్గిపోతుంది.

5.ఇండియాలో డాల్ఫిన్ చేపలు పట్టుకోవడం చట్ట విరుద్ధం.

6. ఎవరైతే ఒంటరిగా ఉంటారో.. ఆ వ్యక్తి వేరే వ్యక్తి గురించి బాగా అర్ధం చేసుకోగలరు.

7. ప్రపంచంలో అతి పెద్ద రెండొవ జనాభా కలిగిన దేశం ఇండియా.

8. సాధారణ మానవ కళ్ళు 10 మిలియన్ల రంగులను గుర్తించగలదు.

Also Read....

Apple iphone లో సోనీ కెమెరా సెన్సార్‌లు

Next Story