- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Unknown Facts : నత్తలు ఎన్నేళ్లు నిద్రపోగలవో తెలుసా !
ఒక నత్త మూడేళ్లు వరకు నిద్రపొగలదు.

X
దిశ, వెబ్ డెస్క్ : మిమ్మల్ని ఆశ్చర్య పరచే నిజాలు
1. మనం భూమి మీద తినే ఆహారం విమానంలో తింటే దాని రుచి మారుతుందట.. అలాగే కొత్తది టెస్ట్ చేసిన ఫీలింగ్ కలుగుతుందట.
2. మనం పెన్ పట్టుకొని రోజూ రాస్తుంటాం..Pen అర్థం ఏమిటంటే..Power Enriched Rib
3. ప్రపంచంలో మొత్తం 60,000 మొక్కల జాతులు ఉన్నాయట.
4. 1978 వ సంవత్సరంలో భారత దేశంలో 10,000 నోట్లను వాడే వాళ్ళట.
5. రొయ్యలకు గుండె వాటి పై తల పై ఉంటుంది
6. ఒక నత్త మూడేళ్లు వరకు నిద్రపొగలదు.
7. సీతాకోక చిలుకలు , వాటి పాదాలతో రుచి చూడగలవు.
8. స్వీడన్ దేశంలో బెగ్గర్స్ లైసెన్స్ తీసుకోవాలట.
- Tags
- Unknown Facts
Next Story






