- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
FLASH: యూకే ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా
by GSrikanth |
యూకేలో మరోసారి రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో యూకే ప్రధాని లిజ్ ట్రాస్ తన పదవికి రాజీనామా చేశారు. మినీ బడ్జెట్‌తో తీవ్ర విమర్శల పాలైన ట్రస్

X
దిశ, వెబ్‌డెస్క్: యూకేలో మరోసారి రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో యూకే ప్రధాని లిజ్ ట్రాస్ తన పదవికి రాజీనామా చేశారు. మినీ బడ్జెట్‌తో తీవ్ర విమర్శల పాలైన ట్రస్.. తన వాగ్దానం నిలబెట్టుకోలేకపోతున్నానంటూ రిజైన్ చేశారు. ప్రధానిగా ఎన్నికైన 45 రోజుల్లోనే లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. కాగా, వచ్చే వారంలోగా తదుపరి ప్రధాని ఎన్నికలు పూర్తి కానున్నాయి.
Next Story






