- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియన్ సినిమాలకు ట్రంప్ BIG షాక్
by Gantepaka Srikanth |
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ సినిమాలకు(Indian Cinema) బిగ్ షాక్ ఇచ్చారు. అమెరికాలో విడుదల కాబోయే విదేశీ సినిమాలపై ట్రంప్ వంద శాతం సుంకాలు విధించారు. అమెరికాలో నిర్మించే చిత్రాలకు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే ట్రంప్ విధించించిన ఈ సుంకాల ప్రభావం ఇండియన్ సినిమాలపై, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలపై ఎక్కువగా ఉండనుందని తెలుస్తోంది. అమెరికాలో విడుదల చేసే తెలుగు సినిమాలపై ఇక నుంచి వందశాతం ట్యాక్స్ పే చేయాల్సి ఉంది.
Next Story






