ట్రక్కు నిండా పిల్లల మృతదేహాలు.. కాళ్లు, చేతులు, తలలు వేరు చేసి.. (వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-16 11:47:32  IST  )

మెక్సికోలోని చియాపాస్ రాష్ట్రంలో ట్రక్కులో వందల మంది చిన్నారుల మృతదేహాలు గుర్తించబడ్డాయి. గ్వాటెమాలా సరిహద్దు సమీపంలోఓ పాడుబడిన ట్రక్కులో రక్తంతో నిండిపోయిన చిన్నారుల శవాలను గుర్తించారు అధికారులు.

ట్రక్కు నిండా పిల్లల మృతదేహాలు.. కాళ్లు, చేతులు, తలలు వేరు చేసి.. (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : మెక్సికోలోని చియాపాస్ రాష్ట్రంలో ట్రక్కులో వందల మంది చిన్నారుల మృతదేహాలు గుర్తించబడ్డాయి. గ్వాటెమాలా సరిహద్దు సమీపంలో ట్రక్కులో రక్తంతో నిండిపోయిన చిన్నారుల శవాలను గుర్తించారు అధికారులు. మృతదేహాలపై గన్‌షాట్ గాయాలు ఉన్నాయని, డార్క్ దుస్తులు, టాక్టికల్ వెస్ట్‌లు, మందుగుండు సామగ్రితో కప్పబడి ఉన్నాయని తెలిపారు. కాళ్లు, చేతులు, తలలు వేరు చేసి రవాణా చేస్తుండగా .. డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఇందుకు కారణమై ఉండొచ్చని తెలుస్తోంది. కాగా ఈ ప్రాంతంలో వాయిలెన్స్ ఎక్కువ కాగా పరిస్థితి ఇంత దిగజారడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

VIDEO

Next Story