- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
265 మృతదేహాలకు పోస్టుమార్టం.. బంధువులకు ఆరుగురి డెడ్‌బాడీల అప్పగింత
by Vemula.Srinu Prasad |
అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంలో చనిపోయిన 265 మంది మృతదేహాలకు పోస్టుమార్టం కొనసాగుతోంది...

X
దిశ, వెబ్ డెస్క్: అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash)లో చనిపోయిన 265 మంది మృతదేహాల(Dead Bodies)కు పోస్టుమార్టం(Postmortem) కొనసాగుతోంది. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే మెడికల్ కాలేజీ భవనం(Medical College Building)పై విమానం కూలిన వెంటనే అప్రమత్తమైన అధికారులు.. క్షతగాత్రులందరినీ సివిల్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. అయితే ప్రమాదంలో 265 మంది చనిపోయారు. దీంతో వీరి మృతదేహాలకు ఆస్పత్రిలో పోస్టుమార్టం ప్రక్రియను వైద్యులు కొనసాగించారు. అలాగే వీరి డీఎన్ఏలను కూడా పరీక్షించారు. అనంతరం ఆరుగురి మృతదేహాలను బంధువులకు అప్పగించారు.
Next Story






