చైనాలో మరో వైరస్ కలకలం.. లక్షణాలు ఇవే

by Dishanational2 |
చైనాలో మరో వైరస్ కలకలం.. లక్షణాలు ఇవే
X

దిశ, వెబ్‌డెస్క్ : చైనాలో పుట్టిన కరోనా ఇప్పటికే ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనాలో మరో వైరస్ కలకలం సృష్టిస్తుంది. 'లాంగ్యా హెనిపా అనే వైరస్ ఇప్పుడు చైనా ప్రజలను కలవర పరుస్తోంది.

ఇది వేగంగా వ్యాప్తి చెందుతూ ఇప్పటికే 35 మందికి సోకినట్లు సమాచారం. ఈ క్రమంలో ఓ వ్యక్తి అధికంగా ఫీవర్ ఉండటంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా అతని వైరస్ నిర్ధారణ అయ్యింది. అయితే ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకినట్లు శాస్త్ర వేత్తలు తెలిపారు.

వ్యాధి లక్షణాలు :

తీవ్ర జ్వరం

ఒళ్లు నొప్పులు

దగ్గు

ఆకలి లేకపోవడం

వికారం

కాస్త తగ్గిన కరోనా ఉధృతి.. 24 గంటల్లో కొత్త కేసులెన్నో తెలుసా?


Next Story

Most Viewed