కాస్త తగ్గిన కరోనా ఉధృతి.. 24 గంటల్లో కొత్త కేసులెన్నో తెలుసా?

by Disha Web Desk 12 |
కాస్త తగ్గిన కరోనా ఉధృతి.. 24 గంటల్లో కొత్త కేసులెన్నో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో కరోనా కేసులు డైలీ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 12,751 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం భారత్‌లో 1,31,807 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఈ రోజు కోవిడ్ కారణంగా 42 మృతి చెందగా.. ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,26,772 కి చేరుకుంది.

చైనాలో మరో వైరస్ కలకలం.. లక్షణాలు ఇవే



Next Story

Most Viewed