- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > ప్రపంచం > మెట్రోలో బట్టలు విప్పేసి నగ్నంగా తిరిగిన యువకుడు.. చూస్తూ ఉండిపోయిన అమ్మాయిలు (వీడియో)
మెట్రోలో బట్టలు విప్పేసి నగ్నంగా తిరిగిన యువకుడు.. చూస్తూ ఉండిపోయిన అమ్మాయిలు (వీడియో)
లండన్ అండర్‌గ్రౌండ్ మెట్రోలో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. బట్టలు విప్పి ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ వీరంగం సృష్టించాడు. పిల్లలు, మహిళలు ఉన్నారని చెప్పినా వినకుండా.. అరుస్తూ.. ముందు, వెనుక చూపిస్తూ రచ్చ రచ్చ చేశాడు.

X
దిశ, వెబ్ డెస్క్ : లండన్ అండర్‌గ్రౌండ్ మెట్రోలో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. బట్టలు విప్పి ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ వీరంగం సృష్టించాడు. పిల్లలు, మహిళలు ఉన్నారని చెప్పినా వినకుండా.. అరుస్తూ.. ముందు, వెనుక చూపిస్తూ రచ్చ రచ్చ చేశాడు. మహిళలు చూసినా ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్లిపోగా.. కాసేపు ఓపిక పట్టిన ఇతర ప్రయాణికులు అతను చేసిన పనికి కింద పడేసి కొట్టారు. నెక్స్ట్ స్టేషన్‌లో అతన్ని రైలు నుంచి కిందకు దింపేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మానసిక ఆరోగ్య చట్టం కింద బంధించి... ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ప్రైమ్ మినిస్టర్ కీర్ స్మార్టర్ వలస విధానాలను ఈ ఘటనతో ముడిపెడుతున్నారు.
Next Story






