- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇజ్రాయిల్ 'సైనిక స్థావరాల'పై దాడిచేసిన 'హెజ్బొల్లా'..!
ఇజ్రాయిల్ ఏకర్ సమీపంలోని సైనిక స్థావరాలపై దాడి చేసినట్లు లెబనాన్ కు చెందిన సాయుధ సంస్థ 'హెజ్బొల్లా' మంగళవారం తెలిపింది. అంతకుముందే ఇజ్రాయిల్ పై యుద్ధం చేస్తామంటూ ఇరాన్ ప్రకటించిన విషయం తెలిసిందే..!

X
దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయిల్ ఏకర్ సమీపంలోని సైనిక స్థావరాలపై దాడి చేసినట్లు లెబనాన్ కు చెందిన సాయుధ సంస్థ హెజ్బొల్లా మంగళవారం తెలిపింది. అంతకుముందే ఇజ్రాయిల్ పై యుద్ధం చేస్తామంటూ ఇరాన్ ప్రకటించిన విషయం తెలిసిందే..! ఉత్తర ఇజ్రాయిల్ లో రాకెట్ సైరన్లు మోగినట్లు.. ఆ దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు ఇజ్రాయిల్ కూడా పోస్ట్ చేసింది. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలిపింది. గతవారం బీరుట్ లో ఇజ్రాయిల్ జరిపిన దాడిలో హెజ్బొల్లా కమాండర్ ఫువాద్ షుక్ర్ మరణించిన సంగతి తెలిసిందే.
Next Story






