కొడుకుపై తల్లి అత్యాచారం.. సంచలనం రేపుతున్న ఘటన

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-04 07:43:25  IST  )

ఫ్లోరిడాలో దారుణం చోటు చేసుకుంది. అలెక్సిస్ వాయ్ యేట్స్ అనే నర్సు తన సవతి కొడుకుపై అత్యాచారం చేసింది. బాధితుడు సమ్మర్ వెకేషన్‌లో తన తండ్రితో కలిసి ఎంజాయ్ చేసేందుకు రాగా తన ఇద్దరు పిల్లలతోపాటు బాధితుడితో వీడియో గేమ్స్ ఆడుతూ, టీవీ చూస్తూ స్పెండ్ చేసింది

కొడుకుపై తల్లి అత్యాచారం.. సంచలనం రేపుతున్న ఘటన
X

దిశ, వెబ్ డెస్క్: ఫ్లోరిడాలో దారుణం చోటు చేసుకుంది. అలెక్సిస్ వాయ్ యేట్స్ అనే నర్సు తన సవతి కొడుకుపై అత్యాచారం చేసింది. బాధితుడు సమ్మర్ వెకేషన్‌లో తన తండ్రితో కలిసి ఎంజాయ్ చేసేందుకు రాగా తన ఇద్దరు పిల్లలతోపాటు బాధితుడితో వీడియో గేమ్స్ ఆడుతూ, టీవీ చూస్తూ స్పెండ్ చేసింది యేట్స్. ఆ తర్వాత తను రెండు వారాలుగా సెక్స్ చేయలేదని.. శృంగారపరమైన సంజ్ఞలు చేస్తూ 15ఏళ్ల సవతి కొడుకుని బెడ్ రూమ్‌కు తీసుకెళ్లింది. రేప్ చేసింది. అయితే ఈలోపే ఆఫీస్ నుంచి వచ్చిన తండ్రి ఇదంతా చూసి.. అతన్ని గ్రాండ్ మదర్ ఇంటికి తీసుకెళ్లాడు. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. అదే కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి యేట్స్‌పై ఫిర్యాదు చేయడంతో ఆమెను అరెస్ట్ చేశారు పోలీసులు. కానీ ఆమె బెయిల్‌పై విడుదలైంది.

అంతటితో ఊరుకోకుండా తాను ఎలా సెక్స్ చేశానని.. సవతి కొడుకుకు ఫోన్ చేసి అడిగిందని.. పదికి ఎంత రేటింగ్ ఇస్తావని ప్రశ్నించిందని తెలుస్తోంది. ఇక ఇదంతా జరగకముందు బాధితుడితో యేట్స్ స్టెప్ మామ్ పోర్న్ గురించి మాట్లాడిందని.. తనను మై లిటిల్ టాయ్ బాయ్ అని పిలుచుకుందని తేలింది. తనతో ఓరల్, పెనట్రేటివ్ సెక్స్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కోర్టులో కేసు ఇంకా పెండింగ్‌లో ఉండగా.. దోషిగా తేలితే.. జైలు శిక్ష, సెక్స్ ఆఫెండర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవుతుందని చెప్తున్నారు విశ్లేషకులు. కాగా చిన్నప్పుడే కలిగిన ఈ గాయంతో బాధితుడు డిప్రెషన్‌కు వెళ్లిపోయాడని.. నిద్రలేమి, డ్రగ్స్‌కు బానిస అయినట్లు తెలుస్తోంది.

Next Story