Elon Musk సంచలన నిర్ణయం.. ట్విట్టర్ సీఈఓ పదవికి దూరం..?

by Malleboina Mahesh |   (  Updated:2022-12-21 03:11:27  IST  )

ట్విట్టర్ సీఈవో ఎలోన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ట్విటర్ సీఈవో పదవి నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ప్రకటించారు.

Elon Musk సంచలన నిర్ణయం.. ట్విట్టర్ సీఈఓ పదవికి దూరం..?
X

దిశ, వెబ్‌డెస్క్: ట్విట్టర్ సీఈవో ఎలోన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ట్విటర్ సీఈవో పదవి నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ప్రకటించారు. కాగా మస్క్.. ట్విట్టర్ పోల్ నిర్వహించి, "నేను ట్విట్టర్ అధినేత పదవి నుంచి వైదొలగనా? అని ట్విట్టర్ యూజర్ ను కోరారు. దీనిపై 1.75 కోట్ల మంది వినియోగదారులు స్పందించారు. అందులో.. 57.5% మంది మస్క్ సీఈవో పదవి నుంచి తప్పుకోవాలని తెలిపారు. కాగా దీనిపై మస్క్ "నేను ఉద్యోగంలో చేరేంత తెలివితక్కువ వ్యక్తిని గుర్తించిన వెంటనే" రాజీనామా చేస్తానని చెప్పారు.

Also Read....

యూట్యూబ్ నుంచి మరో సరికొత్త ఫీచర్!

Next Story