- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > ప్రపంచం > ఇజ్రాయెల్‌కు అండగా నిలిచిన అమెరికా.. రంగంలోకి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్
ఇజ్రాయెల్‌కు అండగా నిలిచిన అమెరికా.. రంగంలోకి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్
హమాస్ తీవ్రవాదులు ఇజ్రయెల్ వార్ ప్రకటించి ఆ దేశంపై భీకరంగా విరుచుకపడుతున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : హమాస్ తీవ్రవాదులు ఇజ్రయెల్ వార్ ప్రకటించి ఆ దేశంపై భీకరంగా విరుచుకపడుతున్నారు. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ అధికారికంగా యుద్ధం ప్రకటించింది. ఈ క్రమంలో అగ్రదేశం అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతుగా కదనరంగలోకి దూకింది. ఇప్పటికే ఇజ్రాయెల్‌కు అమెరికా యుద్ధ నౌకలు ఆదివారం బయలుదేరాయి. అమెరికా నేవీకి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ నౌక ఆ దేశానికి పయనమైంది. తమ మిత్ర దేశం ఇజ్రాయెల్‌కు యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలను పంపుతున్నట్లు యూ.ఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ తెలిపాడు.
Next Story






