- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > ప్రపంచం > ఆఫ్ఘనిస్తాన్‌లో 6.6 తీవ్రతతో భూకంపం.. ఉత్తర భారతదేశంలోను కంపించిన భూమి
ఆఫ్ఘనిస్తాన్‌లో 6.6 తీవ్రతతో భూకంపం.. ఉత్తర భారతదేశంలోను కంపించిన భూమి
by Malleboina Mahesh |
ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించింది. ఫైజాబాద్‌కు 133 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉండగా..

X
దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించింది. ఫైజాబాద్‌కు 133 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉండగా.. రిక్టర్ స్కేలుపై 6.6 తీవ్రత నమోదైంది. ఇది 156 కి.మీ లోతులో సంబవించడంతో ఆప్ఘన్‌లోని తుర్క్‌మెనిస్తాన్, కజకిస్తాన్, పాకిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్తాన్, చైనా, కిర్గిజ్‌స్థాన్‌లలో భూ ప్రకంపనలు వచ్చాయి. అలాగే ఈ భూకంపం ప్రభావంతో ఉత్తర భారతదేశంలో బలమైన ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు.
Next Story






