- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాపాన్‌లో భూకంపం
by Malleboina Mahesh |
జపాన్ లోని హొక్కైడో లో శనివారం భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1 గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) తెలిపింది.

X
దిశ, వెబ్‌డెస్క్: జపాన్ లోని హొక్కైడో లో శనివారం భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1 గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) తెలిపింది. ఆ భారీ భూకంపం ధాటికి సముద్రపు తీర ప్రాంత నగరాలు అతలాకుతలం అయినట్లు నివేదిక వెల్లడించింది. అయితే ఆ భూకంపం కారణంగా ఎటువంటి సునామీ హెచ్చరికలు జారీ చేయబడలేదని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. అలా ఈ భూకంప ధాటికి ఏ విధమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిందనే దానిపై వివరాలు తెలియ లేదు.
Next Story






