మీ నిరుద్యోగానికి నాది హామీ : ప్రధాని

by Ramesh Goud |

<p>           పార్లమెంటులో ప్రధాని మోడీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై విమర్శలు సంధించారు. ‘నిరుద్యోగం’ అనే పదాన్నీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. అయితే, మోడీ మాట్లాడింది దేశంలోని యువత గురించి కాదు.. ప్రతిపక్షంలోని నాయకుల గురించి. ‘ఒక పని మాత్రం మేం చేయం.. చేయనివ్వం. అదేంటంటే మీ నిరుద్యోగాన్ని అంతం చేయబోం.’ అంటూ పరోక్షంగా మిమ్మల్ని అధికారంలోకి రానివ్వబోమని చురకలంటించారు.</p>

మీ నిరుద్యోగానికి నాది హామీ : ప్రధాని
X

పార్లమెంటులో ప్రధాని మోడీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై విమర్శలు సంధించారు. ‘నిరుద్యోగం’ అనే పదాన్నీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. అయితే, మోడీ మాట్లాడింది దేశంలోని యువత గురించి కాదు.. ప్రతిపక్షంలోని నాయకుల గురించి. ‘ఒక పని మాత్రం మేం చేయం.. చేయనివ్వం. అదేంటంటే మీ నిరుద్యోగాన్ని అంతం చేయబోం.’ అంటూ పరోక్షంగా మిమ్మల్ని అధికారంలోకి రానివ్వబోమని చురకలంటించారు.

Next Story