- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
by Shyam |
<p>దిశ ప్రతినిధి, హైదరాబాద్ : ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలలో గణంగా వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మహిళలను ఘనంగా సన్మానించారు. నాంపల్లిలోని టీఎన్జీవో, టీజీవో, నాల్గవ తరగతి ఉద్యోగ సంఘాల కార్యాలయాలలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా పలు అంశాలలో ప్రతిభ కనబర్చిన మహిళా ఉద్యోగులకు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆయా కార్యక్రమాలలో టీఎన్జీవో హైదరాబాద్ […]</p>

X
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలలో గణంగా వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మహిళలను ఘనంగా సన్మానించారు.
నాంపల్లిలోని టీఎన్జీవో, టీజీవో, నాల్గవ తరగతి ఉద్యోగ సంఘాల కార్యాలయాలలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా పలు అంశాలలో ప్రతిభ కనబర్చిన మహిళా ఉద్యోగులకు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆయా కార్యక్రమాలలో టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుసేనీ, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






