- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొంగలమర్రి వద్ద మహిళా ఎస్సై.. ఏం చేసిందంటే ?
<p>దిశ, కొడిమ్యాల: కొడిమ్యాల మండలంలోని దొంగలమర్రి చెక్ పోస్టు వద్ద శుక్రవారం సాయంత్రం SI శివానీరెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పెండింగ్ చలాన్లు ఉన్న వాహనదారుల నుంచి చలాన్ కట్టించారు. సరైన పత్రాలు లేని వాహనాల యజమానులకు, హెల్మెట్ ధరించని వాహనదారులకు జరిమానా విధించారు. లైసెన్స్, సరైన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని, ట్రాఫిక్ నియమాలు ఉల్లంగిచారాదని ఆమె వెల్లడించారు.</p>

X
దిశ, కొడిమ్యాల: కొడిమ్యాల మండలంలోని దొంగలమర్రి చెక్ పోస్టు వద్ద శుక్రవారం సాయంత్రం SI శివానీరెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పెండింగ్ చలాన్లు ఉన్న వాహనదారుల నుంచి చలాన్ కట్టించారు. సరైన పత్రాలు లేని వాహనాల యజమానులకు, హెల్మెట్ ధరించని వాహనదారులకు జరిమానా విధించారు. లైసెన్స్, సరైన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని, ట్రాఫిక్ నియమాలు ఉల్లంగిచారాదని ఆమె వెల్లడించారు.
Next Story






