- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ చీరలు కొంటామమ్మా.. చీరలూ.. 6 చీరలకు ఒక టబ్బు ఇస్తాం
<p>దిశ, నెక్కొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగను పురస్కరించుకుని మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసింది. అయితే, ఈ చీరలను మహిళలు ప్లాస్టిక్ టబ్బులకు, బకెట్లకు విక్రయిస్తున్నారు. నెక్కొండ మండల కేంద్రంలో టబ్బులమ్మే మహిళ కేసీఆర్ చీరలకు టబ్బులు ఇస్తాం అనడంతో స్థానిక మహిళలు చీరలను ఇచ్చి బకెట్లు, టబ్బులు కొనుగోలు చేస్తున్నారు. సదరు టబ్బులు అమ్మే మహిళ కేసీఆర్ ఇచ్చిన 6 బతుకమ్మ చీరలకు ఒక టబ్బు, 4 చీరలకు ఒక బక్కెట్ ను […]</p>

X
దిశ, నెక్కొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగను పురస్కరించుకుని మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసింది. అయితే, ఈ చీరలను మహిళలు ప్లాస్టిక్ టబ్బులకు, బకెట్లకు విక్రయిస్తున్నారు. నెక్కొండ మండల కేంద్రంలో టబ్బులమ్మే మహిళ కేసీఆర్ చీరలకు టబ్బులు ఇస్తాం అనడంతో స్థానిక మహిళలు చీరలను ఇచ్చి బకెట్లు, టబ్బులు కొనుగోలు చేస్తున్నారు. సదరు టబ్బులు అమ్మే మహిళ కేసీఆర్ ఇచ్చిన 6 బతుకమ్మ చీరలకు ఒక టబ్బు, 4 చీరలకు ఒక బక్కెట్ ను విక్రయిస్తుంది.
విడాకుల తర్వాత సమంత ఫస్ట్ ఇంటర్వ్యూ.. అది తప్ప అన్నీ మాట్లాడేసింది
Next Story






