- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లారీ ఢీకొట్టడంతో మహిళ మృతి
<p>దిశ, అమరావతి బ్యూరో: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఓ మహిళా అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం, దేశవరం వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ద్విచక్ర వాహనం పై వస్తున్న సాధనాల కుమారిని (45) వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కుమారి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి స్వస్థలం భీమడోలుగా […]</p>

X
దిశ, అమరావతి బ్యూరో: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఓ మహిళా అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం, దేశవరం వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ద్విచక్ర వాహనం పై వస్తున్న సాధనాల కుమారిని (45) వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కుమారి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి స్వస్థలం భీమడోలుగా గుర్తించారు.అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
Next Story






