- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్య
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చేజర్ల మండలం చీర్లవారికండ్రిక గ్రామానికి చెందిన సునీత చిత్తలూరులో సమీపంలోని చెక్ డ్యామ్‌లోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపులే తన చావుకు కారణమని మృతురాలు సూసైడ్ నోట్లో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చేజర్ల మండలం చీర్లవారికండ్రిక గ్రామానికి చెందిన సునీత చిత్తలూరులో సమీపంలోని చెక్ డ్యామ్‌లోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపులే తన చావుకు కారణమని మృతురాలు సూసైడ్ నోట్లో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






