- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాడు పని చేస్తున్న ఇద్దరు మహిళలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు
<p>దిశ, వెబ్ డెస్క్: నగరంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ వ్యక్తితోపాటు ఇద్దరు మహిళలు పోలీసులకు పట్టుబడ్డారు. తెలిసిన సమాచారం మేరకు.. నగరంలోని సంజయ్ గాంధీనగర్ కు చెందిన ఓ వ్యక్తి గదిని అద్దెకు తీసుకుని ఆర్థికంగా వెనుకబడి ఉన్న మహిళలను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నాడని, విషయం తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు సమాచారం. అనంతరం వారిని రిమాండ్ కు తరలించినట్లు తెలుస్తోంది. అయితే, ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: నగరంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ వ్యక్తితోపాటు ఇద్దరు మహిళలు పోలీసులకు పట్టుబడ్డారు. తెలిసిన సమాచారం మేరకు.. నగరంలోని సంజయ్ గాంధీనగర్ కు చెందిన ఓ వ్యక్తి గదిని అద్దెకు తీసుకుని ఆర్థికంగా వెనుకబడి ఉన్న మహిళలను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నాడని, విషయం తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు సమాచారం. అనంతరం వారిని రిమాండ్ కు తరలించినట్లు తెలుస్తోంది. అయితే, ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
అర్థరాత్రి లవర్‌తో పారిపోయిన మైనర్.. కూతురును ఆసుపత్రికి తీసుకెళ్లి షాకైన తండ్రి
- Tags
- Jeedimetla
Next Story






