- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బావిలోకి దూకిన వివాహిత
by Shyam |
<p>దిశ, డోర్నకల్: మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుటంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. కురవి మండలం చింతపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి కల్గి కూరపాటి దీపిక(25) వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి భర్త, కూతురు ఉంది. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.</p>

X
దిశ, డోర్నకల్: మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుటంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. కురవి మండలం చింతపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి కల్గి కూరపాటి దీపిక(25) వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి భర్త, కూతురు ఉంది. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






