- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య..!
by Chintha Aamani |
<p>దిశప్రతినిధి, ఆదిలాబాద్: వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా తానూర్ మండలం దౌలతాబాద్ గ్రామంలో చోటుచేసుకుంది. శోభ అనే మహిళ గ్రామశివారులోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కూలీ పనులు చేయాలని అత్త, భర్త వేధింపులు తాళలేక శోభ ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలికి నాలుగు నెలల బాబు ఉన్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశప్రతినిధి, ఆదిలాబాద్: వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా తానూర్ మండలం దౌలతాబాద్ గ్రామంలో చోటుచేసుకుంది. శోభ అనే మహిళ గ్రామశివారులోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కూలీ పనులు చేయాలని అత్త, భర్త వేధింపులు తాళలేక శోభ ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలికి నాలుగు నెలల బాబు ఉన్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






