- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేపీహెచ్ బి కాలనీలో మహిళ అదృశ్యం..
by Batti.Sumithra |
<p>దిశ, కూకట్ పల్లి : కేపీహెచ్ బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళా అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కేపీహెచ్ బి లో లోధ బెల్లెజలోని ఫ్లాట్ నంబర్ 7బి-22 లో గుండవరం రాజేశ్వర్ రావు అతని భార్య జి. రమాదేవి(55) లు నివాసం ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రాజేశ్వర్ రావు భోజనం తీసుకురావడానికి బయటికి వెళ్లి 2:30 గంటల సమయంలో తిరిగి ఇంటికి వచ్చి చూసే సరికి రమాదేవి […]</p>

X
దిశ, కూకట్ పల్లి : కేపీహెచ్ బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళా అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కేపీహెచ్ బి లో లోధ బెల్లెజలోని ఫ్లాట్ నంబర్ 7బి-22 లో గుండవరం రాజేశ్వర్ రావు అతని భార్య జి. రమాదేవి(55) లు నివాసం ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రాజేశ్వర్ రావు భోజనం తీసుకురావడానికి బయటికి వెళ్లి 2:30 గంటల సమయంలో తిరిగి ఇంటికి వచ్చి చూసే సరికి రమాదేవి ఇంట్లో కనిపించలేదు. చుట్టు పక్కల, తెలిసిన వారి వద్ద గాలించినా.. ఫలితం లేక పోవడంతో రాజేశ్వర్ రావు ఆదివారం కేపీహెచ్ బి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






