- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధి పనుల్లో గాయపడిన మహిళ
by Shyam |
<p>దిశ, వరంగల్: వరంగల్ అర్భన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఉపాధి హామీ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉపాధిపనుల్లో మట్టి పెల్లలు పడి ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో అమృతమ్మ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే బాధితురాలిని 108 వాహనంలో ఎంజీఎంకు తరలించారు.</p>

X
దిశ, వరంగల్: వరంగల్ అర్భన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఉపాధి హామీ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉపాధిపనుల్లో మట్టి పెల్లలు పడి ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో అమృతమ్మ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే బాధితురాలిని 108 వాహనంలో ఎంజీఎంకు తరలించారు.
Next Story






