- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిడుగు పాటుకు మహిళ మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి బ్యూరో: పిడుగు పడి మహిళ మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలంలోని రాచపూడి గ్రామంలో పిడుగుపాటుకు బెల్లంకొండ అంజలి(40) అనే మహిళ మృతి చెందింది. దీంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.</p>

X
దిశ, అమరావతి బ్యూరో: పిడుగు పడి మహిళ మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలంలోని రాచపూడి గ్రామంలో పిడుగుపాటుకు బెల్లంకొండ అంజలి(40) అనే మహిళ మృతి చెందింది. దీంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story






