భార్యను చంపి.. ఆపై ఆత్మహత్యాయత్నం

by Vadlamudi Anukaran |   (  Updated:2020-08-24 10:37:56  IST  )

<p>దిశ, వెబ్‌డె‌స్క్: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తే కాలయముడు అయ్యాడు. భార్యను దారుణంగా హత్య చేశాడు ఓ కసాయి భర్త . ఈ ఘటన కొయ్యలగూడెం మండలం గంగవరంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మణరావు తన భార్య వీర లక్ష్మిని చంపి తాను ఆత్మహత్యాయత్నం చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు లక్ష్మణరావును పోలీసులు అరెస్ట్ చేశారు.</p>

భార్యను చంపి.. ఆపై ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్‌డె‌స్క్: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తే కాలయముడు అయ్యాడు. భార్యను దారుణంగా హత్య చేశాడు ఓ కసాయి భర్త . ఈ ఘటన కొయ్యలగూడెం మండలం గంగవరంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మణరావు తన భార్య వీర లక్ష్మిని చంపి తాను ఆత్మహత్యాయత్నం చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు లక్ష్మణరావును పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story