- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం: బత్తాయి తోటలో భార్య హత్య.. భర్తమో…
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: కట్టుకున్న భర్తే ఆ మహిళ పాలిట కాలయముడయ్యాడు. పెళ్లాడిన భార్యనే కిరాతకంగా నరికి చంపిన దారుణ ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఒడిషాకు చెందిన జగన్, స్వాతిలు పొట్టకూటికోసం వలసవచ్చి జిల్లాలోని మాడుగులపల్లిలోని ఓ బత్తాయితోటలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఏమైందో తెలియదు స్వాతిని భర్త జగన్ నరికి హత్య చేశాడు. అంతేకాకుండా ఆపై తానుకూడా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకొని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కట్టుకున్న భర్తే ఆ మహిళ పాలిట కాలయముడయ్యాడు. పెళ్లాడిన భార్యనే కిరాతకంగా నరికి చంపిన దారుణ ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఒడిషాకు చెందిన జగన్, స్వాతిలు పొట్టకూటికోసం వలసవచ్చి జిల్లాలోని మాడుగులపల్లిలోని ఓ బత్తాయితోటలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఏమైందో తెలియదు స్వాతిని భర్త జగన్ నరికి హత్య చేశాడు. అంతేకాకుండా ఆపై తానుకూడా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






