Today Weather Update (04-02-2025) : రాబోయే మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలో పెరగనున్న ఎండ తీవ్రత

by Phanindra |   (  Updated:2025-02-04 05:04:32  IST  )

తూర్పు, ఆగ్నేయ గాలుల వలన పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి

Today Weather Update (04-02-2025) : రాబోయే మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలో పెరగనున్న ఎండ తీవ్రత
X

దిశ, వెబ్ డెస్క్ : మొన్నటి వరకు బాబోయ్ ఈ చలి ఏంటి అని అనుకున్నాం.. చలి పోయిందనుకుంటే ఇప్పుడు భానుడు రెడీ అవుతున్నాడు తన ప్రతాపం చూపించడానికి. రాబోయే నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది. పొగమంచు ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ సంచాలకులు తెలిపారు. ఇక, ఫిబ్రవరి 15 వరకు వాతావరణంలో భిన్న పరిస్థితులు నెలకొంటాయని అన్నారు. తూర్పు, ఆగ్నేయ గాలుల వలన పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ రోజు రెండు ఏపీ , తెలంగాణలో వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

హైద్రాబాద్ (Hyderabad) లో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 94 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 84 డిగ్రీల సెల్సియస్ ఉంది.

వరంగల్ లో (Warangal) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 94 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మినిమమ్ 84 డిగ్రీల సెల్సియస్ ఉంది.

విజయవాడలో (Vijayawada) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 99 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 88 డిగ్రీల సెల్సియస్ ఉంది.

విశాఖపట్నంలో (Visakhapatnam) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 84 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 81 డిగ్రీల సెల్సియస్ ఉంది.

Next Story