- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Weather Update: నేటి వాతావరణం రిపోర్ట్ ఇదే
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

దిశ, వెబ్ డెస్క్ : గత కొంత కాలం నుంచి రెండు ఏపీ, తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. అయితే, ఈ రోజు ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడక్కడ ఊరుములు మెరుపులతో కూడిన వానలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..
హైద్రాబాద్ లో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మధ్యాహ్నం 12 తర్వాత ఎండ తీవ్రత ఎక్కువ ఉండేలా కనిపిస్తోంది.
వరంగల్ లో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత వాతావరణం చల్లగా ఉండేలా కనిపిస్తోంది.
విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మధ్యాహ్నం 3 తర్వాత వాతావరణం చల్లగా ఉండేలా కనిపిస్తోంది.
విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఉదయం 9 తర్వాత అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉంది.






