- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐటీని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాం: కేటీఆర్
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: ఐటీ పరిశ్రమను మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐటీ పరిశ్రమల శాఖపై మంత్రి కేటీఆర్ శనివారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణలోని ద్వితీయ నగరాలకు ఐటీ విస్తరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. త్వరలోనే కోంపల్లిలో ఐటీ పార్క్‌కు శంకు స్థాపన చేస్తామని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో మెరుగైన స్థానం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. ఖమ్మం ఐటీ టవర్స్‌ను ఎల్లుండి ప్రారంభిస్తామని తెలిపారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఐటీ పరిశ్రమను మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐటీ పరిశ్రమల శాఖపై మంత్రి కేటీఆర్ శనివారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణలోని ద్వితీయ నగరాలకు ఐటీ విస్తరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. త్వరలోనే కోంపల్లిలో ఐటీ పార్క్‌కు శంకు స్థాపన చేస్తామని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో మెరుగైన స్థానం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. ఖమ్మం ఐటీ టవర్స్‌ను ఎల్లుండి ప్రారంభిస్తామని తెలిపారు.
Next Story






