- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో ట్రైన్లు రద్దు
by Vemula.Srinu Prasad |
<p>ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ప్రయాణించై ట్రైన్లను రైల్వే విభాగం రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. వాల్తేరు డివిజ్‌లో ప్రయాణించే ఆ రైళ్ల వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 15న విశాఖ-గుణుపూర్-విశాఖ ప్యాసింజర్ రద్దు కానుంది. ఈనెల 14, 21, 28న దుర్గ్-విశాఖ ప్యాసింజర్. ఈ నెల 20, 27న వెళ్లాల్సిన విశాఖ-దుర్గ్ ప్యాసింజర్. ఈనెల 15, 22, 29న బ్రహ్మపూర్-విశాఖ-బ్రహ్మపూర్ ప్యాసింజర్. ఈనెల 15, 22, 29న పూరి-గుణుపూర్-పూరి, పలాస-గుణుపూర్-పలాస ప్యాసింజర్లు. ఈనెల 15, 22, 29న […]</p>

X
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ప్రయాణించై ట్రైన్లను రైల్వే విభాగం రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. వాల్తేరు డివిజ్‌లో ప్రయాణించే ఆ రైళ్ల వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 15న విశాఖ-గుణుపూర్-విశాఖ ప్యాసింజర్ రద్దు కానుంది. ఈనెల 14, 21, 28న దుర్గ్-విశాఖ ప్యాసింజర్. ఈ నెల 20, 27న వెళ్లాల్సిన విశాఖ-దుర్గ్ ప్యాసింజర్. ఈనెల 15, 22, 29న బ్రహ్మపూర్-విశాఖ-బ్రహ్మపూర్ ప్యాసింజర్. ఈనెల 15, 22, 29న పూరి-గుణుపూర్-పూరి, పలాస-గుణుపూర్-పలాస ప్యాసింజర్లు. ఈనెల 15, 22, 29న భువనేశ్వర్-విశాఖ-భువనేశ్వర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది.
tags : trains, cancelled trains, railway, indian railway, waltair division
Next Story






