- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ జిల్లాలో మళ్లీ పులి కలకలం
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని చిలకలగూడ ప్రాంతంలో పులి సంచారం ఉన్నట్టు అటవీ అధికారులు ధ్రువీకరిస్తున్నారు. ఆదివారం సాయంత్రం పశువులను గ్రామాలకు తోలుకువస్తుండగా కాపరులకు పులి కనిపించగా…అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. పులి సంచారంతో వ్యవసాయ కూలీలు, రైతులు, పశువుల కాపరులు పులి సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు. tag:tiger wandering, Villagers, Fear, komaram bheem asifabad</p>
దిశ, ఆదిలాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని చిలకలగూడ ప్రాంతంలో పులి సంచారం ఉన్నట్టు అటవీ అధికారులు ధ్రువీకరిస్తున్నారు. ఆదివారం సాయంత్రం పశువులను గ్రామాలకు తోలుకువస్తుండగా కాపరులకు పులి కనిపించగా…అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. పులి సంచారంతో వ్యవసాయ కూలీలు, రైతులు, పశువుల కాపరులు పులి సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు.
tag:tiger wandering, Villagers, Fear, komaram bheem asifabad
Next Story






