- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్షర దోషం.. ఊరిపేరు హాస్యాస్పదం
by Shyam |
<p>దిశ, జడ్చర్ల : జడ్చర్ల కోదాడ జాతీయ రహదారిని ఇటీవలే విస్తరించారు. ఈ సందర్భంగా రహదారికి ఆనుకొని ఉన్న గ్రామాలు, లోపలికి ఉన్న గ్రామాల పేర్లు తెలపడానికి తాటికాయంత అక్షరాలతో పెద్ద పెద్ద బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ వారు రాసిన గ్రామాల పేర్లు స్థానికులకు నవ్వు తెప్పిస్తున్నాయి. కనీస అవగాహన లేకుండా ఊరి వారిని సంప్రదించకుండా తమకు ఇష్టం వచ్చినట్లుగా బోర్డులు ఏర్పాటు చేశారు. మిడ్జిల్ మండలం లోని వాడ్యాల గ్రామం పేరును “వడియల్” అని […]</p>

X
దిశ, జడ్చర్ల : జడ్చర్ల కోదాడ జాతీయ రహదారిని ఇటీవలే విస్తరించారు. ఈ సందర్భంగా రహదారికి ఆనుకొని ఉన్న గ్రామాలు, లోపలికి ఉన్న గ్రామాల పేర్లు తెలపడానికి తాటికాయంత అక్షరాలతో పెద్ద పెద్ద బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ వారు రాసిన గ్రామాల పేర్లు స్థానికులకు నవ్వు తెప్పిస్తున్నాయి. కనీస అవగాహన లేకుండా ఊరి వారిని సంప్రదించకుండా తమకు ఇష్టం వచ్చినట్లుగా బోర్డులు ఏర్పాటు చేశారు. మిడ్జిల్ మండలం లోని వాడ్యాల గ్రామం పేరును “వడియల్” అని వల్లభురావు పల్లి పేరును “వల్లపురావ్ పల్లి” అని ఇలా చాలా గ్రామాల పేర్లు తప్పుగా రాశారు ఆ దృశ్యాలను దిశ రిపోర్టర్ క్లిక్ మనిపించారు.

Next Story






