- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ్ సెల్ఫీ.. 2020 మోస్ట్ రీట్వీటెడ్ ట్వీట్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ట్విట్టర్ ఇండియా పోస్ట్‌లు 2020 మెమొరీస్‌ను రీకాల్ చేస్తున్నాయి. ఈ లిస్ట్‌లో ఇళయ దళపతి విజయ్ ‘మాస్టర్’ సెట్స్ నుంచి పోస్ట్ చేసిన పిక్ ఉండగా.. 2020 మోస్ట్ రీట్వీటెడ్ ఇండియన్ ట్వీట్‌గా నిలిచింది. విజయ్ నివాసంలో ఐటీ రైడ్స్ జరిగిన టైమ్‌లో తీసిన పిక్ అప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆగస్టులో అనుష్క ప్రెగ్నెన్సీ గురించి కోహ్లీ చేసిన ట్వీట్.. 6 లక్షల 40 వేల లైక్‌లతో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ట్విట్టర్ ఇండియా పోస్ట్‌లు 2020 మెమొరీస్‌ను రీకాల్ చేస్తున్నాయి. ఈ లిస్ట్‌లో ఇళయ దళపతి విజయ్ ‘మాస్టర్’ సెట్స్ నుంచి పోస్ట్ చేసిన పిక్ ఉండగా.. 2020 మోస్ట్ రీట్వీటెడ్ ఇండియన్ ట్వీట్‌గా నిలిచింది. విజయ్ నివాసంలో ఐటీ రైడ్స్ జరిగిన టైమ్‌లో తీసిన పిక్ అప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆగస్టులో అనుష్క ప్రెగ్నెన్సీ గురించి కోహ్లీ చేసిన ట్వీట్.. 6 లక్షల 40 వేల లైక్‌లతో ఇండియాస్ మోస్ట్ లైక్‌డ్ ట్వీట్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా అమితాబ్ బచ్చన్ జులైలో కరోనా పాజిటివ్ అని క్లారిటీనిస్తూ చేసిన ట్వీట్ మోస్ట్ కోటెడ్ ట్వీట్ ఆఫ్ 2020గా సెలెక్ట్ అయింది.
Thank you Neyveli pic.twitter.com/cXQC8iPukl
— Vijay (@actorvijay) February 10, 2020
Next Story






