- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయమ్మ రాకపై ఉత్కంఠ?
<p>దిశ, తెలంగాణ బ్యూరో : వైఎస్ షర్మిల ఏర్పాటు చేయబోయే పార్టీ ఆవిర్భావ సభకు వైఎస్ విజయమ్మ హాజరుకానున్నట్లు షర్మిల అనుచరులు చెబుతున్నారు. ఇడుపులపాయలో వైఎస్ విగ్రహానికి షర్మిల, విజయమ్మ కలిసే నివాళులర్పించారు. అయితే ఇప్పటికే షర్మిల ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకున్నారు. తన తల్లి విజయమ్మ మాత్రం ఇడుపులపాయలోనే ఉన్నట్లు తెలుస్తోంది. సభకు వస్తారా రారా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : వైఎస్ షర్మిల ఏర్పాటు చేయబోయే పార్టీ ఆవిర్భావ సభకు వైఎస్ విజయమ్మ హాజరుకానున్నట్లు షర్మిల అనుచరులు చెబుతున్నారు. ఇడుపులపాయలో వైఎస్ విగ్రహానికి షర్మిల, విజయమ్మ కలిసే నివాళులర్పించారు. అయితే ఇప్పటికే షర్మిల ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకున్నారు. తన తల్లి విజయమ్మ మాత్రం ఇడుపులపాయలోనే ఉన్నట్లు తెలుస్తోంది. సభకు వస్తారా రారా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది.
Next Story






