- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్విమ్మింగ్ పూల్‌లో దూకేసిన పిల్లాడు.. సెకన్ల వ్యవధిలో కాపాడిన తల్లి (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: కన్నతల్లి ప్రేమ ఎలా ఉంటదో మనందరికీ..Video Viral: Mother Catches Son Just In Time, Saves Him From Drowning In Swimming Pool

X
దిశ, వెబ్ డెస్క్: కన్నతల్లి ప్రేమ ఎలా ఉంటదో మనందరికీ తెలిసిందే. తన పిల్లలు ఆపదలో ఉన్నారంటే వారిని రక్షించేందుకు ఒక సెకను కూడా ఆలోచించదు. వాళ్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఎందుకు ఈ విషయం గుర్తు చేస్తున్నానంటే.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ చిన్నపిల్లవాడు స్విమ్మింగ్ పూల్‌లోకి దూకేసాడు. ఇది గమనించిన తన తల్లి కేవలం సెకన్ల వ్యవధిలోనే అక్కడికి చేరుకుని అతడి షర్ట్ పట్టుకుని వెనక్కి లాగి కాపాడుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన కొడుకు నీటిలో మునిగిపోకుండా కాపాడుకున్న తల్లిపై ప్రశంసల వర్షం కురిపిస్తూ నెటిజన్స్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
Mother of the year!👏 pic.twitter.com/TIXn8P85gx
— Figen (@TheFigen) April 30, 2022
Next Story






