- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనగామలో వీహెచ్ అరెస్ట్
by Vadlamudi Anukaran |
<p>దిశ, జనగామ: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం వరంగల్ ఉర్సు కరీమాబాద్ ప్రాంతంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్తున్న మాజీ ఎంపీ హనుమంతరావు అరెస్ట్ అయ్యారు. జనగామ పోలీసులు పెంబర్తి వద్ద ఆయన్ను అరెస్ట్ చేసి లింగాల ఘణపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు ఇలా అరెస్ట్ చేయడం సరికాదంటూ మండిపడ్డారు. అంతకుముందు పోలీసులకు, ఆయనకు […]</p>

X
దిశ, జనగామ: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం వరంగల్ ఉర్సు కరీమాబాద్ ప్రాంతంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్తున్న మాజీ ఎంపీ హనుమంతరావు అరెస్ట్ అయ్యారు. జనగామ పోలీసులు పెంబర్తి వద్ద ఆయన్ను అరెస్ట్ చేసి లింగాల ఘణపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు ఇలా అరెస్ట్ చేయడం సరికాదంటూ మండిపడ్డారు. అంతకుముందు పోలీసులకు, ఆయనకు కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది.
Next Story






