- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా బంధువులకు కరోనా … మీరు జాగ్రత్త: వరుణ్
by B.Srinivas |
<p>బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తన బంధువులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. అమెరికాలో నివాసం ఉంటున్న వారు తమ కుటుంబానికి సన్నిహితులు అని తెలిపారు. ఈ వార్తతో చాలా బాధ పడిపోయానని… మీరంతా జాగ్రత్తగా ఉండాలని అభిమానులను కోరారు. ఈ విషయం తెలిశాక వెంటనే అభిమానులతో లైవ్ చాట్ లో పాల్గొన్న ఆయన … ఇలాంటి వార్తలు విన్నా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదని హెచ్చరించారు వరుణ్. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని కోరారు. […]</p>

X
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తన బంధువులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. అమెరికాలో నివాసం ఉంటున్న వారు తమ కుటుంబానికి సన్నిహితులు అని తెలిపారు. ఈ వార్తతో చాలా బాధ పడిపోయానని… మీరంతా జాగ్రత్తగా ఉండాలని అభిమానులను కోరారు. ఈ విషయం తెలిశాక వెంటనే అభిమానులతో లైవ్ చాట్ లో పాల్గొన్న ఆయన … ఇలాంటి వార్తలు విన్నా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదని హెచ్చరించారు వరుణ్. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని కోరారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు సామాజిక దూరం పాటించాలని… ప్రభుత్వం, వైద్యులు, పోలీసుల సూచనలు పరిగణలోకి తీసుకుని సురక్షితంగా ఉండాలని కోరారు వరుణ్ ధావన్. ప్రస్తుతం లాక్ డౌన్ లో ఉన్నా… అందరం కలిసి కరోనాను జయిస్తామని… ఎప్పటిలాగే సంతోషంగా ఉంటామని ధీమా వ్యక్తం చేశారు.
Tags : Varun Dhawan, CoronaVirus, Covid19, Bollywood
Next Story






