వరవరరావుకు మరోసారి చుక్కెదురు..

by Batti.Sumithra |

<p>దిశ, వెబ్‌డెస్క్ : విరసం నేత, రచయిత వరవరరావుకు బెయిల్‌ ఇచ్చేందుకు ముంబై హైకోర్టు మరోసారి నిరాకరించింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ కుటుంబ సభ్యులు వేసిన పిటిషన్‌ను గురువారం కోర్టు తిరస&#x200d;్కరించింది. నానావతి ఆస్పత్రి వైద్య బృందంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా.. వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయాలని ముంబై హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.</p>

వరవరరావుకు మరోసారి చుక్కెదురు..
X

దిశ, వెబ్‌డెస్క్ : విరసం నేత, రచయిత వరవరరావుకు బెయిల్‌ ఇచ్చేందుకు ముంబై హైకోర్టు మరోసారి నిరాకరించింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ కుటుంబ సభ్యులు వేసిన పిటిషన్‌ను గురువారం కోర్టు తిరస‍్కరించింది.

నానావతి ఆస్పత్రి వైద్య బృందంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా.. వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయాలని ముంబై హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.

Next Story