- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాహన ప్రతాల వ్యాలిడిటీ పొడిగింపు
by Shamantha N |
<p>దిశ, న్యూస్ బ్యూరో: వాహనాల ఫిట్‌నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సహా ఇతర వాహన సంబంధిత పత్రాల చెల్లుబాటును సెప్టెంబర్ 30 వరకూ కేంద్రం పొడిగించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం రాష్ట్రాలకు ఒక అడ్వైజరీ విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి1 నుంచి సెప్టెంబర్30 వరకు గడువు తీరిపోనున్న పత్రాలకు ఇది వర్తిస్తుందని తెలిపింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. పర్మిట్ రెన్యువల్ […]</p>

X
దిశ, న్యూస్ బ్యూరో: వాహనాల ఫిట్‌నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సహా ఇతర వాహన సంబంధిత పత్రాల చెల్లుబాటును సెప్టెంబర్ 30 వరకూ కేంద్రం పొడిగించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం రాష్ట్రాలకు ఒక అడ్వైజరీ విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి1 నుంచి సెప్టెంబర్30 వరకు గడువు తీరిపోనున్న పత్రాలకు ఇది వర్తిస్తుందని తెలిపింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. పర్మిట్ రెన్యువల్ ఫీజు, పన్ను, పెనాల్టీలు లాంటి వాటిపైనా మినహాయింపు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కేంద్రం ఈ సందర్భంగా రాష్ట్రాలను కోరింది.
Next Story






