- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
ఉరేసుకుని వైష్ణవి ఆస్పత్రి ఎండీ ఆత్మహత్య
by Sumithra |

X
ఎల్బీనగర్‌లో వైష్ణవి ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రిలోనే ఉరేసుకుని ఆత్యహత్య చేసుకున్నట్టు సిబ్బంది గుర్తించారు. ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియ ఆస్పత్రికి తరలించారు. తనను నలుగురు మానసికంగా వేధింపులకు గురిచేయడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు ఆ నలుగురి పేర్లు సూసైడ్ నోట్‌లో రాశాడు.
Advertisement
Next Story