- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఖాళీలు
by Harish |
<p>నవరత్న కంపెనీల్లో ఒకటైన ఆయిల్ ఇండియా లిమిటెడ్ కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మొత్తం ఖాళీలు: 48(ఫిషింగ్ ఆపరేటర్-1, ఎల్‌పీఈజీ ఆపరేటర్-7, డ్రిల్లింగ్ లేదా వర్క్ ఓవర్ ఆపరేటర్-4, డ్రిల్లింగ్ లేదా వర్క్ ఓవర్ మెకానిక్-4, డ్రిల్లింగ్ వర్క్ ఓవర్ అసిస్టెంట్ ఆపరేటర్-32) అర్హతలు: పదో తరగతితోపాటు సంబంధిత ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా/ రెండేండ్ల ఐటీఐతోపాటు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. పే స్కేల్: రూ.18400 లేదా […]</p>

X
నవరత్న కంపెనీల్లో ఒకటైన ఆయిల్ ఇండియా లిమిటెడ్ కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
మొత్తం ఖాళీలు: 48(ఫిషింగ్ ఆపరేటర్-1, ఎల్‌పీఈజీ ఆపరేటర్-7, డ్రిల్లింగ్ లేదా వర్క్ ఓవర్ ఆపరేటర్-4, డ్రిల్లింగ్ లేదా వర్క్ ఓవర్ మెకానిక్-4, డ్రిల్లింగ్ వర్క్ ఓవర్ అసిస్టెంట్ ఆపరేటర్-32)
అర్హతలు: పదో తరగతితోపాటు సంబంధిత ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా/ రెండేండ్ల ఐటీఐతోపాటు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
పే స్కేల్: రూ.18400 లేదా రోజుకు రూ.700/600 చెల్లిస్తారు
ఎంపిక: ప్రాక్టికల్ లేదా స్కిల్ టెస్ట్ కం పర్సనల్ అసెస్మెంట్ టెస్ట్
ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 25 & మార్చి 1, 8, 15, 22
వెబ్‌సైట్: www.oil-india.com
Next Story






