- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాంపల్లి కోర్టులో మరో న్యాయవాదిపై దాడి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కోర్టు ప్రాంగణంలో గుర్తుతెలియని వ్యక్తి న్యాయవాదిపై దాడికి యత్నించాడు. దీంతో ఆగ్రహించిన తోటి న్యాయవాదులు అతనిపై విరుచుకపడ్డారు. దేహశుద్ధి చేసిన అనంతరం ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. కాగా, ఆ వ్యక్తి ఎవరు? లాయర్ పై దాడికి ఎందుకు యత్నించాడనే కారణం తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కోర్టు ప్రాంగణంలో గుర్తుతెలియని వ్యక్తి న్యాయవాదిపై దాడికి యత్నించాడు. దీంతో ఆగ్రహించిన తోటి న్యాయవాదులు అతనిపై విరుచుకపడ్డారు.
దేహశుద్ధి చేసిన అనంతరం ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. కాగా, ఆ వ్యక్తి ఎవరు? లాయర్ పై దాడికి ఎందుకు యత్నించాడనే కారణం తెలియాల్సి ఉంది.
Next Story






